కళ్యాణ శోభతో కలకాల - YouWorship
Kalyaana Shobhatho Kalakaala
Artist: బోర్డు సైమన్
Category: Marriage
Song Lyrics
కళ్యాణ - శోభతో - కలకాల - ప్రేమతో కరుణాంత - రంగుడు - కరుణజూప = కరుణాల - వాలుని కమనీయ - సేవలు - కలవరము - లేకుండ - చేయుమెపుడు 1. నిశ్చయ - తాంబుల - మిచ్చి పుచ్చుకొనుట - నిక్క మంచు - ప్రభువు - నిర్ణయించె = నిశ్చయించిన యేసు నీడవలె వెంటాడి - నిరతంబు - తోడుగ - నిలుచు - మీదో || కళ్యాణ! 2. సంసార - జీవితము - సంగీత - కచ్చేరి - సరిగను - పదనిసల సాకీలతో = స్వరపేటికలు - రెండు - సప్తస్వరలొకటిగా సంసార - కచ్చేరి సాగునటుల | కళ్యాణ|| 3. - లు కలిగించు - అష్టమ స్వరంబు - అప్పుడప్పుడు పలుకు - నా స్వరంబు = అండగోరుము - యేసు - దండి - పందిత - గురువు - గండములు - తొలగించు గాత్రములకు || కళ్యాణ 4. మధురాను - భూతుల - మధురిమల - హృదివీణ - మృదు మధుర -రాగాలు మీటునటుల = తీగ తెగిపోకుందడ - తియ్యని అనురాగ - రాగములు - పాడగను - రయము మీర || కళ్యాణ|| 5. తీగ తెగిపోయిన - తీగసరిచేయుట - మీ తరము కాదని - యెపుడు = తండ్రి సుత - దేవుడు - సరిచేసి - దీవించు - ధన్యులనగ | కళ్యాణ|| Kalyaana - Shobhatho - Kalakaala - Prematho Karunaantha - Ranggudu - Karunajoopa = Karunaala - Vaaluni Kamaneeya - Sevalu - Kalavaramu - Lekunda - Cheyumepudu 1. Nishchaya - Thaambula - Michchi Puchchukonuta - Nikka Manchu - Prabhuvu - Nirnayinche = Nishchayinchina Yesu Needavale Ventaadi - Nirathambu - Thoduga - Niluchu - Meedo || Kalyaana! 2. Sansaara - Jeevithamu - Sanggeetha - Kachcheri - Sariganu - Padanisala Saakeelatho = Svarapetikalu - Rendu - Sapthasvaralokatigaa Sansaara - Kachcheri Saagunatula | Kalyaana|| 3. - Lu Kaliginchu - Ashtama Svarambu - Appudappudu Paluku - Naa Svarambu = Andagorumu - Yesu - Dandi - Panditha - Guruvu - Gandamulu - Tholaginchu Gaathramulaku || Kalyaana 4. Madhuraanu - Bhoothula - Madhurimala - Hrudiveena - Mrudu Madhura -Raagaalu Meetunatula = Theega Thegipokundada - Thiyyani Anuraaga - Raagamulu - Paadaganu - Rayamu Meera || Kalyaana|| 5. Theega Thegipoyina - Theegasaricheyuta - Mee Tharamu Kaadani - Yepudu = Thandri Sutha - Devudu - Sarichesi - Deevinchu - Dhanyulanaga | Kalyaana||