కళ్యాణం కమనీయం - YouWorship
Kalyaanam Kamaneeyam
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం|| ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా|| కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా|| బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా|| Kalyaanam Kamaneeyam Ee Samayam Athi Madhuram (2) Devaa Raavayyaa Nee Deevenaleevayyaa (2) ||Kalyaanam|| Edenu Vanamuna Yehova Devaa Modati Vivaahamu Chesithive (2) Ee Shubha Dinamuna Nava Dampathulanu (2) Nee Deevenalatho Nimpumayyaa ||Devaa Raavayyaa|| Kanaa Vindulo Akkaranerigi Neellanu Rasamuga Maarchithive (2) Kashtamulalo Neeve Andaga Nundi (2) Korathalu Theerchi Nadupumayyaa ||Devaa Raavayyaa|| Budhdhiyu Gnaanamu Sampadalanniyu Gupthamai Yunnavi Neeyande (2) Iha Para Sukhamulu Menduga Nosagi (2) Ila Vardhillaga Cheyumayyaa ||Devaa Raavayyaa||