కల్వరి సిలువలో - YouWorship
Kalvari Siluvalo Yesayya
Artist: డేవిడ్ విజయరాజు గొట్టుముక్కల
Category: Praise
Song Lyrics
కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2) క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే (2) Kalvari Siluvalo – Yesayya Nee Rakthame (2) Kshamiyinchenu Paapamu Kadige – Yesayya Nee Rakthame Parishuddhulugaa Mamu Chesenu – Yesayyaa Nee Rakthame Kalushamulanu Kadigenu – Yesayya Nee Rakthame Kalavaramu Baapenu – Yesayya Nee Rakthame Seeyonuku Mamu Cherchenu – Yesayya Nee Rakthame (2) Nee Rakthame – Nee Rakthame Nee Rakthame – Yesu Nee Rakthame Vidudalanu Dayachesenu – Yesayya Nee Rakthame Vijayamunu Chekoorchenu – Yesayya Nee Rakthame Shikshanthatini Tholaginchenu – Yesayya Nee Rakthame (2) Nee Rakthame – Nee Rakthame Nee Rakthame – Yesu Nee Rakthame Vedananu Maanpenu – Yesayya Nee Rakthame Odaarpu Maakichchenu – Yesayya Nee Rakthame Shaashwatha Jeevam Maakichchenu – Yesayya Nee Rakthame (2) Nee Rakthame – Nee Rakthame Nee Rakthame – Yesu Nee Rakthame Arhathanu Maakichchenu – Yesayya Nee Rakthame Aanandamutho Nimpenu – Yesayya Nee Rakthame Aasheervaadam Maakosagenu – Yesayya Nee Rakthame (2) Nee Rakthame – Nee Rakthame Nee Rakthame – Yesu Nee Rakthame (2)