కల్వరి ప్రేమను - YouWorship
Kalvari Premanu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం (2) గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ధ్వని (2) నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు కలుగుచున్నది దుఃఖం సిలువపై నలుగ గొట్టిననూ అనేక నిందలు మోపిననూ (2) ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్ధించిన ప్రియ యేసు రాజా మమ్మును నడిపించుము ||కల్వరి|| మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి (2) నేలమట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములను మమ్మును నడిపిపంచుము ||కల్వరి|| Kalvari Premanu Thalanchunappudu Kaluguchunnadi Dukham Prabhuvaa Nee Shramalanu Dhyaaninchunappudu Paguluchunnadi Hrudayam (2) Gethsemane Anu Thotalo Vilapinchuchu Praardhinchu Dhwani (2) Naluvaipulaa Vinabaduchunnadi Paguluchunnavi Maa Hrudayamulu Kaluguchunnadi Dukham Siluvaapai Naluga Gottinanu Aneka Nindalu Mopinanu (2) Prematho Vaarini Manninchutakai Praardhinchina Priya Yesu Raajaa Mammunu Nadipinchumu ||Kalvari|| Mammunu Neevale Maarchutakai Nee Jeevamunu Ichchithivi (2) Nelamattuku Thagginchukoni Samarpinchithivi Karamulanu Mammunu Nadipipnchumu ||Kalvari||