కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు - YouWorship
Kalvari Guttameedanu Durmaargavairulu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. కల్వరి గుట్టమీదను - దుర్మార్గవైరులు ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపి 2. శ్రీయేసు శ్రమలన్నియు - నే నెంచజాలను నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను 3. నే జీవ మొందులాగున - చావును పొందెను నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను 4. శ్రీ యేసు గాక గురువు - లేరింక నాకును నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను 5. నా యేసు ప్రేమగొప్పది - యమూల్యమైనది నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము 1. Kalvari Guttameedanu - Durmaargavairulu Dveshinchi Silva Meedanu - Shree Yesujampi 2. ShreeYesu Shramalanniyu - Ne Nenchajaalanu Nannun Rakshinchulaaguna - Praanambu Bettenu 3. Ne Jeeva Mondulaaguna - Chaavunu Pondenu Nannun Rakshimpa Shramanu - Shree Yesu Pondenu 4. Shree Yesu Gaaka Guruvu - Leringka Naakunu Naa Vanti Paapulellarin - Rakshimpa Vachchenu 5. Naa Yesu Premagoppadi - Yamoolyamainadi Ne Premathonu Yesunu - Sevinthu Nithyamu