కల్వరి గిరిపై సిలువ - YouWorship
Kalvari Giripai Siluva
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా (2) నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా (2) నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి|| Kalvari Giripai Siluva Bhaaram Bharinchithivaa O Naa Prabhuvaa Naa Paapamukai Nee Rakthamunu Siluva Paina Arpinchithivaa (2) Dushtundanai Ballemu Booni Gruchchithi Thandri Prakkalona (2) Keka Vesi Needhu Praanam Siluva Paina Arpinchithivaa (2) ||Kalvari|| Moodu Dinamul Samaadhilo Mudhamu Thoda Nidrinchithivaa (2) Naa Rakshanaki Sajeevamutho Samaadhin Gelchi Lechina Thandri (2) ||Kalvari|| Aarohanamai Vaagdhaanaathman Sanghamu Paiki Pampinchithivaa (2) Nee Raakadakai Nireekshanatho Nindhalanella Bharinchedhanu (2) ||Kalvari||