కల్వరి గిరిజేరు మనసా - YouWorship
Kalvari Girijeru Manasaa
Artist: వంతగాని వరదేళి
Category: Praise & Worship
Song Lyrics
కల్వరి గిరిజేరు మనసా - సిల్వ సరస ||కల్వరి|| 1. . సిలువపైన జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి = తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమా ||కల్వరి|| 2. _ పరులకుపకారంబు సల్చ - ధరను వెలసిన వరపాదముల = కజకు మేకులు గొట్టెద రేల - కరుణాలవాల కల్వరి! కదలమెదలక “ఆశ్చర్యముతో. "శ్రమలు. 3. కరముపట్టి దరిని జేర్చి - వరములిడి దీవించిన యా = కరుణగల చేతులలో చీల - గుచ్చెద రేల ||కల్వరి|| 4. ప్రేమ, కృప, నిర్మలత్వమును - నీమమును గల మోముపైన = పామరులుమి వేసెదరేల - పాటించరేల ||కల్వరి|| 5. _ ఘోర యాతనలును నీదు - క్రూరమరణము చూడ గుండె = నీరు నీరైపోవదె దేవ - క్రూరునికైన ||కల్వరి|| 6. _ పాపమేమిచేసి యెరుగవు - పావన పరమదేవుడవు = ఓ పరాత్పర నీకేమి యింత - ఉత్కట బాధ కల్వరి! 7. స్వామి మాకై పూటపడను నీ - ప్రేమయే కారణము నిజము = భూమి యది గుర్తింపగ నిమ్ము - పూజ్యుండ దేవ ||కల్వరి|| 8. _ పావనాత్మ నీవు జావ - పాపి కబ్బును నిత్యజీవ = మావచన సత్యంబు దెల్పుము - మానవాళికిన్ కల్వరి! 9. _ సిలువ దరికాకర్షించుము - ఖలుడను ఘోరపాపిని = కలుషములు విడ శక్తినీయుము - సిలువ ధ్యానమున ||కల్వరి|| Kalvari Girijeru Manasaa - Silva Sarasa ||Kalvari|| 1. . Siluvapaina Joodu Mademi Shree Karudu Prabhuyesu Svaami = Thalanu Mundla Kireetambademi Tharachi Choodumaa ||Kalvari|| 2. _ Parulakupakaarambu Salcha - Dharanu Velasina Varapaadamula = Kajaku Mekulu Gotteda Rela - Karunaalavaala Kalvari! Kadalamedalaka “Aashcharyamutho. "Shramalu. 3. Karamupatti Darini Jerchi - Varamulidi Deevinchina Yaa = Karunagala Chethulalo Cheela - Guchcheda Rela ||Kalvari|| 4. Prema, Krupa, Nirmalathvamunu - Neemamunu Gala Momupaina = Paamarulumi Vesedarela - Paatincharela ||Kalvari|| 5. _ Ghora Yaathanalunu Needu - Krooramaranamu Chooda Gunde = Neeru Neeraipovade Deva - Kroorunikaina ||Kalvari|| 6. _ Paapamemichesi Yerugavu - Paavana Paramadevudavu = O Paraathpara Neekemi Yintha - Uthkata Baadha Kalvari! 7. Svaami Maakai Pootapadanu Nee - Premaye Kaaranamu Nijamu = Bhoomi Yadi Gurthimpaga Nimmu - Poojyunda Deva ||Kalvari|| 8. _ Paavanaathma Neevu Jaava - Paapi Kabbunu Nithyajeeva = Maavachana Sathyambu Delpumu - Maanavaalikin Kalvari! 9. _ Siluva Darikaakarshinchumu - Khaludanu Ghorapaapini = Kalushamulu Vida Shakthineeyumu - Siluva Dhyaanamuna ||Kalvari||