కల్వరిలోని శ్రేష్ఠుడా - YouWorship
Kalvariloni Shreshthudaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| కల్వరిలోని - కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా ||కల్యరి|| 1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మికత్రుడా ||కల్యరి|| 2. పాపులకై వచ్చినవాడా - (ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి - సిలువలోనిమిత్రుడా ||కల్వరి|| 3. దీవెనలు నిచ్చువాడా - వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్ప్రుడవు - సిలువలోని మిత్రుడా 6 4. ఐదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా ||కల్వరి|| ర్. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా - సిలువలోని మిత్రుడా ||కల్వరి|| 6. రోగులను బాగుచేయువాడా - గ్రుడ్జికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా ||కల్వరి|| 7. హల్లెలూయ - యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా - సిలువలోని మిత్రుడా ||కల్వరి|| Pa|| Kalvariloni - Karunabharitha Sinhamaa Kannu Bhraminchu Prabhuvaa - Siluvaloni Mithrudaa ||Kalyari|| 1. Sthuthiki Paathrundaguvaadaa - Doothalatho Vencheyuvaadaa Sudathi Mariya Puthrudaa - Siluvaloni Mikathrudaa ||Kalyari|| 2. Paapulakai Vachchinavaadaa - (Premagalgina Rakshakudaa Paadamulapai Badithimi - Siluvalonimithrudaa ||Kalvari|| 3. Deevenalu Nichchuvaadaa - Vasudha Kethenchinavaadaa Neeve Sungkaralaapprudavu - Siluvaloni Mithrudaa 6 4. Aidu Rottelu Mari Rendu - Chepalatho Naiduvela Janula Poshinchina Thandri - Siluvaloni Mithrudaa ||Kalvari|| R. Neellanu Rasamuga Maarchithivi - Neellameeda Nadachithivi Mellanosagu Maadaathaa - Siluvaloni Mithrudaa ||Kalvari|| 6. Rogulanu Baagucheyuvaadaa - Grudjiki Nethramulichchithivi Anaadhula Naayakudaa - Siluvaloni Mithrudaa ||Kalvari|| 7. Hallelooya - Yellaru Koniyaaduvaadaa Balamutho Vachchu Raajaa - Siluvaloni Mithrudaa ||Kalvari||