కల్వరియున్నంత దూరం వెళ్లెను - YouWorship
Kalvariyunnantha Dooran Vellenu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
కల్వరియున్నంత దూరం వెళ్లెను - నా కొరకు నా కొరకు - కల్వరి యున్నంత దూరం వెళ్లెను - నా ప్రియ రక్షకుడు || 1. తన రక్తమెంతో ధారపోసెను - పోసెను పోసెను - తన రక్తమెంతో ధారపోసెను - నా ప్రియ రక్షకుడు || 2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను - బాపెను - బాపెను - నా పాప శాపమంత క్రీస్తు బాపెను - నా ప్రియ రక్షకుడా || 3. _ చావును జయించి మరల లేచెను - లేచెను లేచెను = చావును జయించి మరల లేచెను - నా ప్రియ రక్షకుడు || 4 తన యాత్మతోడు సమకూర్చెను -కూర్చెను కూర్చెను = తన యాత్మతోడు సమకూర్చెను - నా ప్రియ రక్షకుడు || 5. _ నీతి నన్ను నడ్పును - నడ్పును నడ్పును = త్రోవ యందు నన్ను నడ్పును - నా ప్రియ రక్షకుడు || 6. మరల వచ్చి తన యొద్ద చేర్చును - చేర్చును చేర్చును = మరల తన యొద్ద చేర్చును - నా ప్రియ రక్షకుడు || 7. _ శృంగారమైన మోక్షం నాకు చూపెను - చూపెను చూపెను = శృంగార మైన మోక్షం నాకు చూపెను - నా ప్రియ రక్షకుడు || - ఎవిలిన్ &§ Kalvariyunnantha Dooran Vellenu - Naa Koraku Naa Koraku - Kalvari Yunnantha Dooran Vellenu - Naa Priya Rakshakudu || 1. Thana Rakthamentho Dhaaraposenu - Posenu Posenu - Thana Rakthamentho Dhaaraposenu - Naa Priya Rakshakudu || 2. Naa Paapa Shaapamantha Kreesthu Baapenu - Baapenu - Baapenu - Naa Paapa Shaapamantha Kreesthu Baapenu - Naa Priya Rakshakudaa || 3. _ Chaavunu Jayinchi Marala Lechenu - Lechenu Lechenu = Chaavunu Jayinchi Marala Lechenu - Naa Priya Rakshakudu || 4 Thana Yaathmathodu Samakoorchenu -Koorchenu Koorchenu = Thana Yaathmathodu Samakoorchenu - Naa Priya Rakshakudu || 5. _ Neethi Nannu Nadpunu - Nadpunu Nadpunu = Throva Yandu Nannu Nadpunu - Naa Priya Rakshakudu || 6. Marala Vachchi Thana Yodda Cherchunu - Cherchunu Cherchunu = Marala Thana Yodda Cherchunu - Naa Priya Rakshakudu || 7. _ Shrunggaaramaina Mokshan Naaku Choopenu - Choopenu Choopenu = Shrunggaara Maina Mokshan Naaku Choopenu - Naa Priya Rakshakudu || - Evilin &§