కల్వరిగిరిలోన సిల్వలో - YouWorship
Kalvari Girilona Silvalo
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2) పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే|| వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2) దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే|| సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2) సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే|| Kalvari Girilona Silvalo Shree Yesu Palu Baadhalondenu – Ghora Baadhalu Pondednu (2) Nee Kosame Adi Naa Kosame (2) Prathivaaniki Roopu Nichche Athaniki Roopu Ledu (2) Padivelalo Athipriyudu Parihaasamulanondinaadu (2) ||Nee Kosame|| Vadha Cheyabadu Gorre Vale Badulemi Palukaledu (2) Dooshinchu Vaarini Choochi Deevinchi Kshamiyinche Choodu (2) ||Nee Kosame|| Saathaanu Maranamun Gelchi Paathaalamandu Goolchi (2) Sajeevudai Lechinaadu Swargaana Ninu Cherchinaadu (2) ||Nee Kosame||