కలువరి సిలువ - YouWorship
Kaluvari Siluva
Artist: కే ఎబినేజర్
Category: Praise
Song Lyrics
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| Kaluvari Siluva Siluvalo Viluva Naaku Thelisenugaa Kalushamu Baapi Karunanu Choopi Nannu Vedikenugaa (2) Ajeyudaa Vijeyudaa Sajeevudaa Sampoornudaa (2) ||Kaluvari|| Kashtaalalona Nashtaalalona Nanaadukonnavayyaa Vyaadhulalona Baadhalalona Kanneeru Thudichaavayyaa (2) Madhuramaina Nee Prema Maruvagalanaa Aa Prema (2) Anukshanam Nee Aalochana Nirantharamu Naaku Neevichchina ||Kaluvari|| Paapaanikainaa Shaapaanikainaa Rakthaanni Kaarchaavayyaa Doshaanikainaa Dweshaanikainaa Maraninchi Lechaavayyaa (2) Madhuramaina Nee Prema Maruvagalanaa Aa Prema (2) Anukshanam Nee Aalochana Nirantharamu Naaku Neevichchina ||Kaluvari||