కలువరి గిరి సిలువలో - YouWorship
Kaluvari Giri Siluvalo
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2) విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2) యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి|| కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2) కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2) ముళ్ళతోన మకుటమల్లి నీదు శిరమున నుంచినా – (2) ||కలువరి|| జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2) మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2) కలుష రహిత వ్యధను చెంది అలసి సొలసి పోతివా – (2) ||కలువరి|| Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivamaa (2) Vishwa Maana Shaanthi Kosam Praanamichchina Jeevamaa (2) Yesu Devaa Needu Thyaagam Vivarimpa Tharamaa (2) ||Kaluvari|| Karuna Leni Katina Lokam Kakshyatho Siluvesinaa (2) Karuna Chindu Momupaina Gelitho Ummesinaa (2) Mullathona Makutamalli Needu Shiramuna Nunchinaa – (2) ||Kaluvari|| Jaali Leni Paapa Lokam Kaluvaledo Chesinaa (2) Maranamandu Siluvalona Rudhirame Ninu Munchinaa (2) Kalusha Rahitha Vyadhanu Chendi Alasi Solasi Pothivaa – (2) ||Kaluvari||