కలువరి గిరి నుండి - YouWorship
Kaluvari Giri Nundi
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కలువరి గిరి నుండి ప్రవహించే ధార ప్రభు యేసు రక్త ధార (2) నిర్దోషమైన ధార ప్రభు యేసు రక్త ధార (2) ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి|| నా పాపముకై నీ చేతులలో మేకులను దిగగొట్టిరా (2) భరియించినావా నా కొరకే దేవా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| నా తలంపులే నీ శిరస్సుకు ముండ్ల కిరీటముగా మారినా (2) మౌనము వహియించి సహియించినావా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| Kaluvari Giri Nundi Pravahinche Dhaara Prabhu Yesu Raktha Dhaara (2) Nirdoshamaina Dhaara Prabhu Yesu Raktha Dhaara (2) Prabhu Yesu Raktha Dhaara (2) ||Kaluvari|| Naa Paapamukai Nee Chethulalo Mekulanu Digagottiraa (2) Bhariyinchinaavaa Naa Korake Devaa Nanninthaga Preminchithivaa (2) ||Kaluvari|| Naa Thalampule Nee Shirassuku Mundla Kireetamuga Maarinaa (2) Mounamu Vahiyinchi Sahiyinchinaavaa Nanninthaga Preminchithivaa (2) ||Kaluvari||