కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా - YouWorship
Kaluvarilo Vimukthi Kaligeno Priyundaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి (2) శాపంబు వహించి - శ్రమల సహించెను (2) 2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార 3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిధి జేరి 4. ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత తానే కడుగును - మన పాపము నంత 5. సర్వజనులకు - సువార్త నందించి సరియైనట్టి దారి - జూపింతుము వేగ 6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము 1. Paapamerugani Yesu - Paapamuga Jeyabadi (2) Shaapambu Vahinchi - Shramala Sahinchenu (2) 2. Paadahasthamula Nundi - Prakka Gaayamu Nundi Pravahinchenu Punya - Pranayaamrutha Dhaara 3. Prabhu Yesuni Rakthame - Premaamrutha Dhaara Priyamaaraga Thraagu - Prabhu Sannidhi Jeri 4. Ghana Premanujoopi - Thana Rakthamuchetha Thaane Kadugunu - Mana Paapamu Nantha 5. Sarvajanulaku - Suvaartha Nandinchi Sariyainatti Daari - Joopinthumu Vega 6. Praapanchasaagaraana - Prabhuvaa Nenu Dumiki Paapulanu Rakshinchu - Praadehatha Nimmu