కలువరిగిరిలో సిలువధారియై - YouWorship
Kaluvarigirilo Siluvadhaariyai
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో|| Kaluvarigirilo Siluvadhaariyai Vrelaadithivaa Naa Yesayyaa (2) Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa (2) Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa (2) ||Kaluvarigirilo|| Daari Thappipoyina Gorrenai Thirigaanu Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu (2) Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi Nee Praana Thyaagamutho Vidipinchithivaa (2) ||Kaluvarigirilo||