కలుగును గాక - YouWorship
Kalugunu Gaaka Devuniki Mahima
Artist: వీర్పుల మోషే
Category: Praise
Song Lyrics
కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక కలుగు నున్నతమైన – ఘన స్థలములందున నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును|| ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును|| మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను మహిమాతిశయమును – మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ ||కలుగును|| పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్ ||కలుగును|| Kalugunu Gaaka – Devuniki Mahima – Kalugunu Gaaka Kalugu Nunnathamaina – Ghana Sthalamulanduna Nilaku Samaadhaanam – Narula Kaayana Daya ||Kalugunu|| Prabhuvaina Devaa – Parama Raajaa – Sarvaparipaalaa Paripoorna Shakthigala – Parama Janaka Ninnu Mahima Sthuthinchuchu – Mari Pogaduchunnaamu ||Kalugunu|| Mahimaparchuchu – Aaraadhinchu – Chunnaamu Ninnu Mahimaathishayamunu – Madi Dalanchiyu Neeku Mahini Maa Sthuthi Krutha – gnatha Nichchuchunnaamu ||Kalugunu|| Eka Kumaaraa – Yesu Prabhuvaa – Yehovaa Thanayaa Loka Paapamu Moyu – Eka Devuni Gorre Pilla Mammunu Kanina – Rinchumu Challaga ||Kalugunu|| Parishuddhudavu – Prabhudavu Neevo – Prabhuvaina Kreesthu Parishuddhaathmatho Thandri – Yaina Devuniyandu Baripoorna Mahimatho – Brabaluchunnaamaamen ||Kalugunu||