కలవరి మెట్టపై - YouWorship
Kalavari Mettapai
Artist: చెట్టి భానుమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
కలవరి మెట్టపై - కలవర మెట్టిదొ - "సిలువెటులోర్చితివో - పలుశ్రమ లొందినీ - ప్రాణము బెట్టితి ||కల|| 1. తులువలుజేరినిన్ - తలపడి మొత్తిరో - అలసితి సొలసితి - నాత్మను గుందితి ||కల|| 2. _ పాపులకొరకై - ప్రాణముబెట్టితి - ప్రేమ ది యెొట్టిదో - నామదికందదు ||కల 8. _ దారుణ పాప - భారము మోసితి - దీనుల - రక్షణ దానమైతివి గద ||కల|| 4. జనకున భీష్టమున్ - జక్కగ దీర్చితి - జనముల బ్రోవనీ - జీవము నిచ్చితి ||కల 5. _ శాంతిని గోరి ది - శాంతముల్దిరిగిన - భ్రాంతియె గాని వి - శ్రాంతెవరిత్తురు? ||కల|| Kalavari Mettapai - Kalavara Mettido - "Siluvetulorchithivo - Palushrama Londinee - Praanamu Bettithi ||Kala|| 1. Thuluvalujerinin - Thalapadi Moththiro - Alasithi Solasithi - Naathmanu Gundithi ||Kala|| 2. _ Paapulakorakai - Praanamubettithi - Prema Di Yeottido - Naamadikandadu ||Kala 8. _ Daaruna Paapa - Bhaaramu Mosithi - Deenula - Rakshana Daanamaithivi Gada ||Kala|| 4. Janakuna Bheeshtamun - Jakkaga Deerchithi - Janamula Brovanee - Jeevamu Nichchithi ||Kala 5. _ Shaanthini Gori Di - Shaanthamuldirigina - Bhraanthiye Gaani Vi - Shraanthevariththuru? ||Kala||