కలవంటిది నీ జీవితము - YouWorship
Kalavantidi Nee Jeevitham
Artist: జాన్ వెస్లీ
Category: Gospel
Song Lyrics
కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము (2) విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుము యువకా వ్యర్ధము చేయకుము బహు విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుము యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకా అది కాలు జారే స్థలము (2) ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును (2) ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది|| Kalavantidi Nee Jeevithamu Kadu Swalpa Kaalamu Yuvakaa Adi Entho Swalpamu (2) Viluvainadi Nee Jeevitham Vyardhamu Cheyakumu Yuvakaa Vyardhamu Cheyakumu Bahu Viluvainadi Nee Jeevitham Vyardhamu Cheyakumu Yuvathi Vyardhamu Cheyakumu ||Kalavantidi|| Ninnu Aakarshinche Ee Lokamu Kaatu Vese Visha Sarpamu Yuvakaa Adi Kaalu Jaare Sthalamu (2) Unnaavu Paapapu Padaga Needalo Nee Anthamu Ghora Narakamu Yuvakaa Adiye Nithya Maranamu (2) ||Kalavantidi|| Ninnu Preminchu Yesu Nee Jeevitham Noothana Srushtigaa Maarchunu Paapam Kshamiyinchi Rakshinchunu (2) Aa Mokshamandu Neevunduvu Yugayugamulu Jeevinthuvu Neevu Nithyamu Aanandinthuvu (2) ||Kalavantidi||