కలలా ఉన్నది - YouWorship
Kalalaa Unnadi
Artist: శామ్యూల్ కర్మోజి
Category: Praise
Song Lyrics
కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా|| Kalalaa Unnadi Nenenaa Annadi Nijamauthunnadi Neevu Naatho Annadi Niraashala Nishilona – Ushodayam Vachchindi Yesu Nee Preme Nanu Brathikinchenu (2) ||Kalalaa|| Manushyulantha Manase Gaayaparchi Purugalle Nanu Nalipeya Joochinaa (2) Shoorudalle Vachchinaavu Naaku Mundu Nilachinaavu Naaku Balamu Ichchinaavu Aayudhamgaa Maarchinaavu Challani Nee Needalo Nithyamu Niluvanee ||Kalalaa|| Shoonyamulo Naakai Srushtini Chesi Jeevithaanni Andamugaa Malachesi (2) Maata Naaku Ichchinavaaru Daanni Neraverchuvaaru Ninnu Poli Evarunnaaru Nannu Preminchuvaaru Yesu Nee Premanu Prathi Dinam Paadanee ||Kalalaa||