కలములతో రాయగలమా - YouWorship
Kalamulatho Raayagalamaa
Artist: కృపల్ మోహన్
Category: Worship
Song Lyrics
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| Kalamulatho Raayagalamaa Kavithalatho Varninchagalamaa Kalalatho Vivarinchagalamaa Nee Mahonnathamaina Premaa (2) Aaraadhinthunu (4) Raaraajuvu Neeve Naa Thandrivi Neeve Ninu Viduvanu Edabaayanu (2) Aakaashamulu Nee Mahimanu Vivarinchuchunnavi Antharikshamu Nee Chethi Panini Varninchuchunnadi (2) Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi (2) ||Aaraadhinthunu|| Seraapulu Keroobulu Nithyamu Ninu Sthuthiyinchuchunnavi Mahaa Doothalu Pradhaana Doothalu Nee Naamamu Keerthinchuchunnavi (2) Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi (2) ||Aaraadhinthunu||