కర్తా మమ్మును - YouWorship
Karthaa Mammunu
Artist: జాన్ ఫాసెట్
Category: Prayer
Song Lyrics
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము Karthaa Mammunu Deevinchi Kshemamichchi Pampumu Jeevaahaara Vaartha Nichchi Mammunu Poshinchumu Iha Ninnu Vedukoni Bahugaa Sthuthinthumu Paramandu Cheri Yinka Sthothramu Chellinthumu