కరుణ చూపించుమా - YouWorship
Karuna Choopinchumaa
Artist: సాయారం గట్టు
Category: Comfort
Song Lyrics
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2) చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల|| Karuna Choopinchumaa – Yesayya Kanneeru Thudavagaa Mahima Kuripinchumaa – Yesayya Swasthathalu Choopagaa (2) Nee Prajalamu Aina Memu – Mruthyuvu Koralo Chikkaamu Ae Daariyu Kaanaraaka – Nashiyinchi Pothunnaamu (2) Karunagala Devudu Neevu Karuninchi Kaapaadumaa (2) ||Karuna|| Aigupthulo Padi Thegullalo – Nee Prajalanu Kaapadithivi Gorrepilla Rakthamunichchi – Mruthyuvaatha Thappinchithivi (2) Nee Naamamu Madilo Nilipi – Ee Aapadalo Vedaamu Nee Mahimanu Thirigi Choodagaa Ishraayelu Vaariga Memu – Nee Unikini Prashninchaamu Nee Premanu Ruchi Choosinanu – Maaraanu Kuripinchaamu (2) Chelarege Sarpamu Kaatu – Mamulanu Kabalinche Vela Mokarinchi Ninu Vedithimi (2) ||Karunagala|| Maranamune Jayinchi Neevu – Sajeevunigaa Nilichaavu Ninnu Nammi Vedina Chaalu – Maa Thappulu Marichaavu (2)