కరుణించుము మము పరమ పితా - YouWorship
Karuninchumu Mamu Parama Pithaa
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
కరుణించుము మము పరమ పితా శరణం నీవే ప్రభు యేసా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా|| రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా|| అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా|| Karuninchumu Mamu Parama Pithaa Sharanam Neeve Prabhu Yesaa (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Yerushalemu Chuttoonu – Parvathamulu Unchina Devaa Parishuddhula Chuttunu Neeve – Nirathamu Nundu Nantivigaa ||Hallelooyaa|| Raathrilo Kalugu Bhayamemi – Raakunda Jeyuchundedavu Raathrilo Nee Hasthamutho – Rayamuga Kappumu Priya Thandri ||Hallelooyaa|| Rathamunu Gurramu Routhulanu – Raathrilo Chuttiri Siriyanulu Rathamunu Agni Gurramulan – Rakshanagaa Unchina Devaaa ||Hallelooyaa|| Ardha Raathrilo Yaakobu – Adavilo Nidrinchina Gaani Praardhana Cheyuta Nerpithivi – Paraloka Dwaaramu Choopithivi ||Hallelooyaa||