కరుణించుము నా యేసువా - YouWorship
Karuninchumu Naa Yesuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా (1) రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు (1)- ప్రార్థనకు చెవి యొగ్గుమా (2) 1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడా (2) ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే (1) - ప్రియుల ప్రార్థన వినుమా (2) 2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుట చూచి సహింపక కన్నీటితో చేయు - మా ప్రార్థన వినుమా 3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా 4. శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా? అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి - ఆ ప్రార్థన వినుమా 5. శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా Pallavi: Karuninchumu Naa Yesuvaa - Kanikaramandaishvaryudaa (1) Reyimbagallu Ne Nelugeththi Morabettu (1)- Praarthanaku Chevi Yoggumaa (2) 1. Nithyamu Maakai Vignaapana Cheyu - Nisheedaraathrin Priyudaa (2) Premapithaa Nedu Mee Eduta Praarthinche (1) - Priyula Praarthana Vinumaa (2) 2. Maa Bandhu Janulu Maa Thalli Dandrulu - Maa Priyulu Nashiyinchuta Choochi Sahimpaka Kanneetitho Cheyu - Maa Praarthana Vinumaa 3. Neeneve Pattana Durgathini Joochi - Karuninchi Kaapaadithive Yonaa Morakosagina Aalochana Naa Kosaga - Naa Beedamanavi Vinumaa 4. Shramalenno Sahinchi Rakshinchithive - Iviyanniyu Vyarthambaunaa? Anjoorapu Chettukai Praarthinchinaa Yatti - Aa Praarthana Vinumaa 5. Shodhana Nundi Rakshinchithive - Sodomalo Bhakthuni Abraahaan Aanaadu Vinnapinchinatti - Aadi Praarthana Vinumaa