కరుణించవా నా యేసువా - YouWorship
Karuninchavaa
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
కరుణించవా నా యేసువా ఓదార్చవా నజరేతువా (2) నీ కృపలో అనుదినము రక్షించవా నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ బలమైన శోధన నను తరిమిన వేళ (2) మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) సాతాను పోరాటమే అధికమైన వేళ (2) విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా|| Karuninchavaa Naa Yesuvaa Odaarchavaa Najarethuvaa (2) Nee Krupalo Anudinamu Rakshinchavaa Nee Premalo Prathi Kshanamu Laalinchavaa (2) ||Karuninchavaa|| Niraasha Nispruhalatho Krungina Vela Balamaina Shodhana Nanu Tharimina Vela (2) Mithrule Shathruvulai Dooshinchina Vela (2) Lokame Virodhamai Baadhinchina Vela (2) ||Karuninchavaa|| Aathmeeya Yaathralo Neerasinchu Vela Nee Siluva Payanamlo Alasipovu Vela (2) Saathaanu Poraatame Adhikamaina Vela (2) Vishwaasa Jeevithame Sannagillu Vela (2) ||Karuninchavaa||