కరుణా కరుడా - YouWorship
Karunaa Karudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది 1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు తిరిగి వచ్చెదరు సీయోనునకు 2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ సంతోషం అధికంబగును 3. మోక్షానంద భాగ్యము గలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ దుఃఖం నిట్టూర్పును పోవును 4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ ప్రభుని కొనియాడిరి బహుగా 5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము 6. మహోన్నతుడే మనకానందం మహా బలమగును గాక - అది మహిమార్థంబగును గాక 7. హల్లెలూయ ఎల్లరుపాడి హర్షింతుము ప్రభుయేసునిలో - మన - రక్షకుడేసుని పాడెదము Pallavi: Karunaa Karudaa - Nee Maargamu - Parishuddha Sthalamulo Galadu - Adi 1. Yehovaa Vimochinchina Vaaru Paatalu Paaduchu - Vaaru Thirigi Vachchedaru Seeyonunaku 2. Chakkaga Vaari Thalalameeda Shaashvathaanandamu Kalugun - Thama Santhoshan Adhikambagunu 3. Mokshaananda Bhaagyamu Galigi Akshayulai Arudenchedaru - Thama Duhkhan Nittoorpunu Povunu 4. Viriviga Shishyulaanandamutho Parishuddhathmatho Nindi - Thama Prabhuni Koniyaadiri Bahugaa 5. Prabhu Raajyamu Thini Thraaguta Kaadu Pravimala Neethi Samaadhaanan - Adi - Parishuddhathmaanandamu 6. Mahonnathude Manakaanandan Mahaa Balamagunu Gaaka - Adi Mahimaarthambagunu Gaaka 7. Hallelooya Ellarupaadi Harshinthumu PrabhuYesunilo - Mana - Rakshakudesuni Paadedamu