కరుణాయుతంబౌ కార్యములు - YouWorship
Karunaayuthambau Kaaryamulu
Artist: జొన్నకూటి దానియేలు
Category: Praise & Worship
Song Lyrics
కజుణాయుతం బౌకార్యములు - కనబడవలెగాదా మనలో - అనవరతము మన బ్రతుకు = అంకితమగునటు - నలవరచుకొనగ ||కలుణా|| 1. పొరుగవాని ప్రేమింతము మనము - కొరతలన్ని యిక దీరును మనకు - తరుగుపడ్డదా గుణమది మనలో = త్వరితగతిని సవరించుకొందమిక ||కలుణా|| 2. కుంటి గ్రుడ్డి కుష్టు రోగులెందరో - కంఠమెత్తి ఘోషించుచు నుండ - ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ = వంటబట్టదది స్వార్థ పరత్వము 3. కాపురంబు మనది - దండిప్రభుడు దయచేసెను మనకది - ఓడలు = ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని 4. మనుజులందు గలవు రెండు తెగలు - వినుము పుచ్చుకొనెడువారి దొక తెగ - మనసు దీర నిచ్చువారిదొక తెగ = గనుమ మనస నీవెందుగలవొ యిక 5. _కజుణ రసము మాకుప్రభువా - కలుగను కృప నిమ్మా యెపుడు - అరమర లేకను అన్ని సమయముల = నందర ప్రేమను జూడగ నడుపుమ Kajunaayuthan Baukaaryamulu - Kanabadavalegaadaa Manalo - Anavarathamu Mana Brathuku = Angkithamagunatu - Nalavarachukonaga ||Kalunaa|| 1. Porugavaani Preminthamu Manamu - Korathalanni Yika Deerunu Manaku - Tharugupaddadaa Gunamadi Manalo = Thvarithagathini Savarinchukondamika ||Kalunaa|| 2. Kunti Gruddi Kushtu Rogulendaro - Kanthameththi Ghoshinchuchu Nunda - Intagudichi Sukhiyinchuta Nyaayama = Vantabattadadi Svaartha Parathvamu 3. Kaapurambu Manadi - Dandiprabhudu Dayachesenu Manakadi - Odalu = Mundla Kireetamu Mundu Bettukoni 4. Manujulandu Galavu Rendu Thegalu - Vinumu Puchchukoneduvaari Doka Thega - Manasu Deera Nichchuvaaridoka Thega = Ganuma Manasa Neevendugalavo Yika 5. _Kajuna Rasamu Maakuprabhuvaa - Kaluganu Krupa Nimmaa Yepudu - Aramara Lekanu Anni Samayamula = Nandara Premanu Joodaga Nadupuma