కరుణామయుడా పరలోక రాజా - YouWorship
Neeke Sthothramulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||కరుణామయుడా|| గడిచిన దినములన్ని కాపాడినావు కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2) విడువక నా యెడల కృప చూపినావు (2) విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు|| శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా వేదనలెన్నో కలిగిన వేళలో (2) సహించే శక్తి నాకిచ్చినావు (2) నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు|| నూతన యుగములోన నను నిలిపినావు నూతనాత్మతో నను నింపు దేవా (2) నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2) ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు|| Karunaamayudaa Paraloka Raajaa Nithyanivaasi Nirmala Hrudayudaa (2) Neeke Sthothramulu – Neeke Sthothramulu Neeke Sthothramulu – Devaa Neeke Sthothramulu Neeke Sthothramulu ||Karunaamayudaa|| Gadichina Dinamulanni Kaapaadinaavu Krupaakshemamule Naa Venta Unchaavu (2) Viduvaka Naa Yedala Krupa Choopinaavu (2) Viduvanu Yesayyaa Maruvanu Nee Prema (2) ||Neeke Sthothramulu|| Shodhanalenno Naa Chuttu Kramminaa Vedhanalenno Kaligina Velalo (2) Sahinche Shakthi Naakichchinaavu (2) Nee Sevalo Nannu Nadipinchinaavu (2) ||Neeke Sthothramulu|| Noothana Yugamulona Nanu Nilipinaavu Noothanaathmatho Nanu Nimpu Devaa (2) Nithyamu Sevalo Poulu Vale Parugetthi (2) Praanamu Poye Varaku Prakatinthu Nee Vaartha (2) ||Neeke Sthothramulu||