కరుణానయనాలలో అరుణకిరణాలు - YouWorship
Karunaanayanaalalo Arunakiranaalu
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Worship
Song Lyrics
కరుణానయనాలలో - అరుణకిరణాలు నా యేసు చూపులు - నవజీవ కణాలు 1. యేసు అడుగిడిన చోటు పుణ్యయాత్రా స్థలము - యేసు లేని లోటు ఎటుల పూరించగలము ||కరుణ||| 2. యేసు రుధిర ధారలలో- దివ్యాతి దివ్య శక్తి కలదు - యేసు రాకడతోనే - శమలకే సెలవు || కరుణ! 3. ప్రభు యేసు స్వరతరంగాలు - పాడినవి విజయ గీతములు - పరమపురి దరి చేరువారు - పయనమై వున్నారు ||కరుణ|| Karunaanayanaalalo - Arunakiranaalu Naa Yesu Choopulu - Navajeeva Kanaalu 1. Yesu Adugidina Chotu Punyayaathraa Sthalamu - Yesu Leni Lotu Etula Poorinchagalamu ||Karuna||| 2. Yesu Rudhira Dhaaralalo- Divyaathi Divya Shakthi Kaladu - Yesu Raakadathone - Shamalake Selavu || Karuna! 3. Prabhu Yesu Svaratharanggaalu - Paadinavi Vijaya Geethamulu - Paramapuri Dari Cheruvaaru - Payanamai Vunnaaru ||Karuna||