కరుణసాగర వీవేకావా - YouWorship
Karunasaagara Veevekaavaa
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Worship
Song Lyrics
1. *కరుణసాగర వీవేకావా - మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా = కరుణ సాగర వీవెకావ = మరియు కల్వరి మెట్టమిందను కడకు మేకులుం గొట్టబడి నీ - మరణరక్తము చేత నరులకు - పరమరక్షణం దెల్పినావా _ ||కరుణ|| పురవిహారా = ప్రజలపాపముం బరిహరించియు - ప్రజల *సద్దతి నాందం జేయను - విజయమునుం బొందితివి యిలలో - సజనులందరు భజనసేయం గ ||నజరేతు|| 3. మరియయనే కన్యకుమారా - నరకబాధం దప్పించినావా = మరియయనే కన్యకుమారా = మార్గసత్యము జీవనములీ - మహిని నమ్మిన వారి కెల్లను - మోరెగాకింక వేరేలేరని - సారెసారెకుం జెప్పినావా ||[మరియయనే|| 4. . మహిలోను మనుజకుమారా = యహా తండ్రిని వేడినావా = మహిలోను మనజకుమారా = యిహములోనిను నమ్మువారిని - బహు నీ కటాక్షంబుచేతను - మహిమజనకా గావుమనుచు - "త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను|| 5. . పరమతండ్రి ప్రియకుమారా - *పావనముజేయ మోరేకారా = పరమతండ్రి ప్రియకుమారా = పరముడా నీ పంచగాయము "లరయగా రక్తముతో నిండెను - ధరను మా పాపములుం - గడుగను - *చిరముగా ను త్త రమునాయె 1||పరమతండ్రి|| 1. *Karunasaagara Veevekaavaa - Maranamonda Silva Mettaku Mosinaavaa = Karuna Saagara Veevekaava = Mariyu Kalvari Mettamindanu Kadaku Mekulun Gottabadi Nee - Maranarakthamu Chetha Narulaku - Paramarakshanan Delpinaavaa _ ||Karuna|| Puravihaaraa = Prajalapaapamun Bariharinchiyu - Prajala *Saddathi Naandan Jeyanu - Vijayamunun Bondithivi Yilalo - Sajanulandaru Bhajanaseyan Ga ||Najarethu|| 3. Mariyayane Kanyakumaaraa - Narakabaadhan Dappinchinaavaa = Mariyayane Kanyakumaaraa = Maargasathyamu Jeevanamulee - Mahini Nammina Vaari Kellanu - Moregaakingka Verelerani - Saaresaarekun Jeppinaavaa ||[Mariyayane|| 4. . Mahilonu Manujakumaaraa = Yahaa Thandrini Vedinaavaa = Mahilonu Manajakumaaraa = Yihamuloninu Nammuvaarini - Bahu Nee Kataakshambuchethanu - Mahimajanakaa Gaavumanuchu - "Thraahiyani Braardhinchi Naavaa ||Mahilonu|| 5. . Paramathandri Priyakumaaraa - *Paavanamujeya Morekaaraa = Paramathandri Priyakumaaraa = Paramudaa Nee Panchagaayamu "Larayagaa Rakthamutho Nindenu - Dharanu Maa Paapamulun - Gaduganu - *Chiramugaa Nu Ththa Ramunaaye 1||Paramathandri||