కమ్మని బహుకమ్మని - YouWorship
Kammani Bahu Kammani
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2) యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని|| ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2) వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) ||కమ్మని|| నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2) ఆరాధింతును నిన్ను అనుదినము (2) జీవింతును నీకై అనుక్షణము (2) ||కమ్మని|| Kammani Bahu Kammani – Challani Athi Challani Thellani Theta Thellani – Yesu Nee Premaamrutham (2) Junti Thene Kanna Madhuram – Sarva Janulaku Sukrutham (2) Yesu Nee Premaamrutham (2) ||Kammani|| Aasha Choopenu Ee Lokam – Malinamaayenu Naa Jeevitham Yesuu Needu Premaa – Daya Choopenu Ee Deenuraali Paina (2) Veligenu Naalo Nee Aathma Deepamu (2) Kadigina Muthyamugaa Ayyaanu Nenu (2) ||Kammani|| Naa Kurulatho Parimalammulatho – Cheseda Needu Paada Seva Naa Gunde Gudilo Koluvaiyunna – Neeku Cheseda Nenu Madhura Seva (2) Aaradhinthunu Ninnu Anudinamu (2) Jeevinthunu Neekai Anukshanamu (2) ||Kammani||