కబుణాపీఠము జేరరే - YouWorship
Kabunaapeethamu Jerare
Artist: ఏ.బి. మానిలామణి
Category: Worship
Song Lyrics
కబుణాపీఠము జేరరే - దేవుని కృపా - చరణ స్థలిని జేరరే = పరలోక జనకుని - వరములు లభియించు - తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ॥కటుణా॥ 1. హృదయ వేదననొందుచు - యాకోబు తన - మదిలో భయమున గుందుచు= వదల కుండగ ప్రభుని - పదములు సంధించి - సదయుని దీవెన ముదమున నొందిన ॥కజుణా॥ 2. కన్న (ప్రేమను యిమ్మని - సోదరి హన్నా - విన్నవించగా దేవుని = అన్ని యెటిగిన తండ్రి - హన్నాను దీవింప - వన్నె కెక్కిన కొడుకున్ - చెన్నుగా నొందిన ॥కజుణా॥ 3. శాప భయమును నేడ్చుచు - దావీదు - తన - పాప రూపము జూచుచు = తాపముతో పశ్చా-త్తాపముతో ప్రభుని - ప్రాపు గోరగనే క్ష - మాపణ నొందిన ॥కబుణా॥ 4. కాయమున వెత నోర్చుచు - యోధుడు పౌలు - సాయమీ ధర గోరుచు = రోయుచు దన ముల్లు - దీయుమని ప్రార్థించి - వేయిరెట్లుగ కృపయు - ప్యాయముగ నొందిన ॥కజుణా॥ ర్. _దినమంత పని జేయుచు - నాధుడా యేసు - జనుల బాధల మోయుచు = "ఇనుడు మరుగౌవేళ - జనకుని కడకేగి - మనసార వి(శ్రాంతి - యనుభవించిన స్థలము ॥కటుణా॥ 6. ఇల బ్రతుకంతయు ప్రార్థన - ప్రభు యేసునకు - సిలువే తన తుది ప్రార్థన Kabunaapeethamu Jerare - Devuni Krupaa - Charana Sthalini Jerare = Paraloka Janakuni - Varamulu Labhiyinchu - Tharunamau Praarthanalo Karamulu Jodinchi ॥Katunaa॥ 1. Hrudaya Vedananonduchu - Yaakobu Thana - Madilo Bhayamuna Gunduchu= Vadala Kundaga Prabhuni - Padamulu Sandhinchi - Sadayuni Deevena Mudamuna Nondina ॥Kajunaa॥ 2. Kanna (Premanu Yimmani - Sodari Hannaa - Vinnavinchagaa Devuni = Anni Yetigina Thandri - Hannaanu Deevimpa - Vanne Kekkina Kodukun - Chennugaa Nondina ॥Kajunaa॥ 3. Shaapa Bhayamunu Nedchuchu - Daaveedu - Thana - Paapa Roopamu Joochuchu = Thaapamutho Pashchaa-Ththaapamutho Prabhuni - Praapu Goragane Ksha - Maapana Nondina ॥Kabunaa॥ 4. Kaayamuna Vetha Norchuchu - Yodhudu Paulu - Saayamee Dhara Goruchu = Royuchu Dana Mullu - Deeyumani Praarthinchi - Veyiretluga Krupayu - Pyaayamuga Nondina ॥Kajunaa॥ R. _Dinamantha Pani Jeyuchu - Naadhudaa Yesu - Janula Baadhala Moyuchu = "Inudu Marugauvela - Janakuni Kadakegi - Manasaara Vi(Shraanthi - Yanubhavinchina Sthalamu ॥Katunaa॥ 6. Ila Brathukanthayu Praarthana - Prabhu Yesunaku - Siluve Thana Thudi Praarthana