కన్యా గర్భమున బుట్టి - YouWorship
Kanyaa Garbhamuna Butti
Artist: మిక్సిలి దేవసవోయము
Category: Worship
Song Lyrics
కన్యా గర్భమున బుట్టి - కరుణగల్లు బాలుండవైన - కన్యా సుతుండ నిన్నే నమ్మితి - నో యేసునాధ - కన్ను లెత్తి మమ్ముం జూడుము ||కన్యా|| 1. బాల ప్రాయమున నేను - బాగుగా నీ పాద సేవం జాలజేసి యున్న వా డనుగా - యో యేసు నాధ - చాల దయతో మేలు చేయుమి ||కన్యా|| 2. మరియ తనయ - యిహము పరము నేలు బాల - సొంపుగా నీ ప్రాపే గోరితి - నో యేసునాధ - చెంపం గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా|| 3. _ తుంటతనము చేత జగము - తంటాచేసి తిరుగుచుంటి - నంటిన మాయల బాధల - నో యేసు నాధ - యంటుం బాపి జంటజేయుము ||కన్యా|| 4 మింట నుండి నీవు వచ్చి - మంటి పైని బాలుండ వగుచుం - గంటి కింపు గాను నడిచితి - వో యేసు నాధ - కానుపర్చి త్రోవను ||గన్యా|| Kanyaa Garbhamuna Butti - Karunagallu Baalundavaina - Kanyaa Suthunda Ninne Nammithi - No Yesunaadha - Kannu Leththi Mammun Joodumu ||Kanyaa|| 1. Baala Praayamuna Nenu - Baagugaa Nee Paada Sevan Jaalajesi Yunna Vaa Danugaa - Yo Yesu Naadha - Chaala Dayatho Melu Cheyumi ||Kanyaa|| 2. Mariya Thanaya - Yihamu Paramu Nelu Baala - Sompugaa Nee Praape Gorithi - No Yesunaadha - Chempan Gotti Buddhi Cheppumu ||Kanyaa|| 3. _ Thuntathanamu Chetha Jagamu - Thantaachesi Thiruguchunti - Nantina Maayala Baadhala - No Yesu Naadha - Yantun Baapi Jantajeyumu ||Kanyaa|| 4 Minta Nundi Neevu Vachchi - Manti Paini Baalunda Vaguchun - Ganti Kimpu Gaanu Nadichithi - Vo Yesu Naadha - Kaanuparchi Throvanu ||Ganyaa||