కన్న తల్లి చేర్చునట్లు - YouWorship
Kanna Thalli Cherchunatlu
Artist: ఎస్ జె బెర్క్మన్స్
Category: Praise
Song Lyrics
కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును (2) ||కన్న|| చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును (2) ||కన్న|| నా కొరకై మరణించే నా పాపముల్ భరియించే (2) ||కన్న|| చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2) ||కన్న|| Kanna Thalli Cherchunatlu Nanu Cherchu Naa Priyudu (2) Hallelooyaa Hallelooyaa (2) Kougitilo Hatthukonun Naa Chinthalan Baapunu (2) ||Kanna|| Cheyi Patti Nadupunu Shikharamupai Nilupunu (2) ||Kanna|| Naa Korakai Maraninche Naa Paapamul Bhariyinche (2) ||Kanna|| Cheyi Viduvadu Eppudu Vidanaadadu Ennadu (2) ||Kanna||