కన్నులుండి చూడలేవ - YouWorship
Kannulundi Choodaleva
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
కన్నులుండి చూడలేవ యేసు మహిమను చెవులుండి వినలేవ యేసు మాటను (2) నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను (2) చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో (2) పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుమా ఓ సోదరా కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి|| యెహోవా దొరుకు కాలమందునా ఆయనను మీరు వెదక రండి (2) ఆయన మీ సమీపమందు నుండగా ఆయననూ మీరు వేడుకొనండి ఆయన తట్టు తిరుగు ఓ సోదరా ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| Kannulundi Choodaleva Yesu Mahimanu Chevulundi Vinaleva Yesu Maatanu (2) Naalukundi Paadaleva Yesu Paatanu Kaallu Undi Naduvaleva Yesu Baatanu ||Kannulundi|| Chedunu Choodakunda Nee Kanulanu Chedunu Vinakunda Nee Chevulanu (2) Chedunu Palukakunda Nee Naalukan Chedulo Naduvakunda Nee Kaallanu Dooramugaa Nunchu O Sodaraa Dooramugaa Nunchu O Sodaree (2) ||Kannulundi|| Dushtula Aalochana Choppunaa Naduvaka Saagumaa Nee Yaathralo (2) Paapula Maargamandu Neevu Niluvaka Apahaasakulu Koorchundu Chotanu Koorchundakumaa O Sodaraa Koorchundakumaa O Sodaree (2) ||Kannulundi|| Yehovaa Doruku Kaalamandunaa Aayananu Meeru Vedaka Randi (2) Aayana Mee Sameepamandu Nundagaa Aayananoo Meeru Vedukonandi Aayana Thattu Thirugu O Sodaraa Aayana Thattu Thirugu O Sodaree (2) ||Kannulundi||