కన్నులనెత్తి పైరుల చూడు - YouWorship
Kannulaneththi Pairula Choodu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా|| మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా|| Kannulaneththi Pairula Choodu Koyaga Lerevvaru (2) O Yuvakudaa! O Yuvathee! Thinuchu Thraaguchu Sukhinthuvaa? (2) Kanneetitho Viththinacho Koyuduvu Harshamutho (2) Aathmeeya Vijayamutho Konasaagavaa, Nee Prabhutho (2) ||O Yuvakudaa|| Moyaabun Vidichi neevu Yesu Prabhun Haththukonavaa? (2) Vinayamuna Deenudavai Sevinthuvaa Dhanyudavai? (2) ||O Yuvakudaa|| Vishwaasa Praarthanache Ksheenathanu Tholagimpa (2) Janamulalo Prabhu Mahima Ninda Saagedavaa Phalamonda (2) ||O Yuvakudaa|| Mandiramu Padiyunda Mandudavai Neevundi (2) Sarambee Gruhamulalo Santhosha Samayamidaa? (2) ||O Yuvakudaa|| Mahima Aarbhaatamutho Kreesthu Raaju Vencheya (2) Nammakamaina Daasunigaa Edurkonduvu Hallelooyaa (2) ||O Yuvakudaa||