కనురెప్ప పాటైన - YouWorship
Kanureppa Paataina
Artist: గుంటూరు రాజా
Category: Praise
Song Lyrics
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది (2) కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2) ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని (2) ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2) ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని (2) పరవశిస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| Kanureppa Paataina Kanu Mooyaledu Prema Prema Nirupeda Sthithilonu Nanu Daatipoledu Prema Prema Pagalu Reyi Palakaristhondi Paramunu Vidichi Nanu Variyinchindi (2) Kalavaristhondi Premaa Praanamichchina Kaluvari Prema ||Kanureppa|| Prema Chethilo Nanu Chekkukunnadi Prema Rooputho Nanu Maarchiyunnadi (2) Premanu Minchina Daivam Ledani Premanu Kaligi Jeevinchamani (2) Eduru Choosthondi Premaa Kalavaristhondi Kreesthu Prema ||Kanureppa|| Prema Logiliki Nanu Piluchuchunnadi Prema Kougililo Bandhinchuchunnadi (2) Premaku Preme Thodavuthundani Premaku Saati Lene Ledani (2) Paravashisthondi Premaa Kalavaristhondi Kreesthu Prema ||Kanureppa||