కని విని ఎరుగని కరుణకు - YouWorship
Kani Vini Erugani Karunaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి (2) దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని|| నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం – ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా|| Kani Vini Erugani Karunaku Neeve Aakaaram Thandri Neeve Aadhaaram Thandri (2) Dayaamayaa Nee Choopulatho Daaveedu Thanayaa Nee Pilupulatho Nee Roopamu Kanipinche Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) ||Kani|| Nee Pada Dhoolulu Raalina Nelalo Memunnaamante – Bhaagyam Undaa Inthakante Challani Nee Chethulu Thaaki Pulakithamipoye – Brathuke Puneethamaipoye Kanulaaraa Kantimi Nee Roopam Manasaara Bintimi Nee Maata Idi Apuroopam – Idi Adrushtam Emi Chesinaamo Punyam Maa Jeevithaalu Dhanyam ||Hallelooyaa||