కనికరించి నన్ను రక్షించు మేసయ్యా - YouWorship
Kanikarinchi Nannu Rakshinchu Mesayyaa
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: కనికరించి నన్ను రక్షించు మేసయ్యా (2) 1. పాపములోనే జన్మించినాను - పాపములోనే - జీవించినాను (2) 2. పాపము చేసితి - మాటలతోను - పాపము చేసితి - యోచనలోను 3. గర్వముతో జీవి-తము గడిపితిని హృదయమును కఠి-నము చేసికొంటి 4. యేసు ప్రభూ కష్ట-మును సహించితివి - నా కొఱకు రక్త-ము కార్చినావు 5. తెఱచితి నా యెద - విశ్వాసముతో - యేసుని రక్తము నంగీకరించితి యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి Pallavi: Kanikarinchi Nannu Rakshinchu Mesayyaa (2) 1. Paapamulone Janminchinaanu - Paapamulone - Jeevinchinaanu (2) 2. Paapamu Chesithi - Maatalathonu - Paapamu Chesithi - Yochanalonu 3. Garvamutho Jeevi-Thamu Gadipithini Hrudayamunu Kathi-Namu Chesikonti 4. Yesu Prabhoo Kashta-Munu Sahinchithivi - Naa Koraku Raktha-Mu Kaarchinaavu 5. Therachithi Naa Yeda - Vishvaasamutho - Yesuni Rakthamu Nanggeekarinchithi Yesoo Nee Rakthamandu Rakshana Pondithi