కనలేని కనులేలనయ్యా - YouWorship
Kanaleni Kanulelanayyaa
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2) అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2) అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2) అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2) ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని|| Kanaleni Kanulelanayyaa Vinaleni Chevulelanayyaa Ninu Chooda Manasaayenayyaa Yesayyaa Akaligonna Yesayyaa Naakai Aahaaramugaa Maaraavu Gadayyaa (2) Atti Jeevaahaaramaina Ninnu Chooda Lenatti Kanulelanayyaa ||Kanaleni|| Daahamu Gonna O Yesayyaa Jeeva Jalamulu Naakichchinavu Gadayyaa (2) Atti Jeevadhipativaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni|| Maraninchaavu Yesayyaa Maraninchi Nannu Lepaavugadayyaa (2) Atti Maranaadhipathivaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni|| Raajyamunu Vidichina Yesayyaa Nithya Raajyamu Naakichchaavugadayyaa (2) Atti Raajulaku Raajaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni|| Abhyanthara Paracheti Kannu Kaligi Agnilo Mandekannaa (2) Aa Kanne Lekundutaye Melu Naaku Ninu Choose Kanniyya Vesayyaa ||Kanaleni||