కనరె యేసుని ప్రత్యక్షంబు - YouWorship
Kanare Yesuni Prathyakshambu
Artist: తూలూరి ప్రకాశము
Category: Praise
Song Lyrics
కనరె యేసుని ప్రత్యక్షంబు - అన్య - జనులకు గల్లిన, విధమెట్లొ తరచి ||1కనరె|| 1... నక్షత్రమార్గాన జ్ఞానుల్ - బోయి - రక్షకుని జూచిరి - రక్తిమోరంగ = కాంక్షతో ప్రభునికి మొక్కి - కాన్కల్ - కాంతిమోరగ నిచ్చి - తరలిరి పరగన్ ||1కనరె|| 2. పదియు రెండేర్ల, ప్రాయమున - ప్రభువు - పస్కాపండుగునకు - పరగబోయెనుగ Kanare Yesuni Prathyakshambu - Anya - Janulaku Gallina, Vidhametlo Tharachi ||1Kanare|| 1... Nakshathramaargaana Gnaanul - Boyi - Rakshakuni Joochiri - Rakthimorangga = Kaangkshatho Prabhuniki Mokki - Kaankal - Kaanthimoraga Nichchi - Tharaliri Paragan ||1Kanare|| 2. Padiyu Renderla, Praayamuna - Prabhuvu - Paskaapandugunaku - Paragaboyenuga