కదలకుందువు - YouWorship
Kadalakunduvu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
కదలకుందువు సీయోను కొండవలె బెదరకుందువు బలమైన సింహం వలె (2) యేసయ్య నీ చెంత ఉండగా ఏ చింత నీకింక లేదుగా (2) కష్టములెన్నో కలుగుచున్ననూ నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ దుష్ట జనములుపై దుమికి తరిమిన భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు|| నీటి వరదలు నిలువెత్తున వచ్చినా నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా ఆకాశము నుండి పై అగ్ని కురసినన్ ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు|| నీరు కట్టిన తోటవలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను నీటి కాల్వల యోరను నాటబడినదై వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు|| Kadalakunduvu Seeyonu Kondavale Bedarakunduvu Balamaina Simham Vale (2) Yesayya Nee Chentha Undagaa Ae Chintha Neekinka Ledugaa (2) Kashtamulenno Kaluguchunnanu Nittoorpulenno Vachchiyunnanu Dushta Janamulupai Dumiki Tharimina Brashta Manushyulu Nee Meediki Vachchinaa ||Kadalakunduvu|| Neeti Varadalu Niluvetthuna Vachchinaa Nindu Samudramu Neellu Uppongi Poralinaa Aakaashamu Nundi Pai Agni Kurasinan Aenaadu Ae Kashtam Nashtam Neekundadu ||Kadalakunduvu|| Neeru Kattina Thotavalenu Nithyam Ubukuchundu Neeti Ootavalenu Neeti Kaalvala Yoranu Naatabadinadai Vardhillu Vruksham Vale Nikshepamugaa Neevunduv ||Kadalakunduvu||