కఠిన హృదయమా - YouWorship
Kathina Hrudayamaa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
కఠిన హృదయమా - కరుగవ దేవుని గడువులు గని వినవా - దెబ్బలు గలిగిన లోబడవా 1. గడువులు - ఎన్నోమారులు ఎన్నో గడువులు - దొరికినను కన్నుమూసికొని - కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||। 2. సృష్టికర్తకు -మొక్కెదవా! తన సృష్టిని గొని - పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల - మంద్రించెదవా ||కరిన|| 3. నీరము రక్తముగా - మారినను భారముగా క- ప్పలు పేలు జోరీగలు గొప్ప-తెగులు వచ్చిన గుణపడెనా - ఫరోరాజు! 4. దద్దురులై - బొబ్బలు పొక్కినను హద్దులేక - పిడుగులు పడిన గ్రుద్దినట్లు - వడగండ్లు కురిసినను - గుణపడెనా - ఫరోరాజు ||కరిన|| ర్. - దండులు చెలరేగి యామిగిలిన - వాటిని మ్రింగినను వడివడితడబడు - నంధకారమే వచ్చిన గుణపడె - నా రాజు 6. - దేశమెల్లనేద్వగ గుంపులుగా చావ రోషముతో - వెంటబడి నశించిరి దోషముకై - దుఃఖముపడిరే ||కరఠిన|| 7. నష్టము కష్టము కలిగినను మరి నరులును - దేవుడె చెప్పినను ఇష్టపడవు - రక్షింపబడుటకై ఇరుకుపడిన - నిరుకున జెడిన ||కరిన|| 8. పాపటప్రతాపము - నెరుగుదువ దాని శాపము తాపము - నెరుగు దువా పాపము నొకపరి - బట్టితివా అది పట్టుబడి - కఠినపరచు ||కరిన|| 9. లోలోపలన - న్యాయమబద్దములోపము కలిగిన - మోసములో కాలయాపనచేయ - నుపాయములేల? వేషధారణయేల ||కరిన|| Kathina Hrudayamaa - Karugava Devuni Gaduvulu Gani Vinavaa - Debbalu Galigina Lobadavaa 1. Gaduvulu - Ennomaarulu Enno Gaduvulu - Dorikinanu Kannumoosikoni - Kadaluchununduvu Kanikara Karamunugani Maanavaa ||Kathina||। 2. Srushtikarthaku -Mokkedavaa! Thana Srushtini Goni - Poojinchedavaa Srushtikartha Virodhi Dayyamula Cheshtalella - Mandrinchedavaa ||Karina|| 3. Neeramu Rakthamugaa - Maarinanu Bhaaramugaa Ka- Ppalu Pelu Joreegalu Goppa-Thegulu Vachchina Gunapadenaa - Pharoraaju! 4. Daddurulai - Bobbalu Pokkinanu Hadduleka - Pidugulu Padina Gruddinatlu - Vadagandlu Kurisinanu - Gunapadenaa - Pharoraaju ||Karina|| R. - Dandulu Chelaregi Yaamigilina - Vaatini Mringginanu Vadivadithadabadu - Nandhakaarame Vachchina Gunapade - Naa Raaju 6. - Deshamellanedvaga Gumpulugaa Chaava Roshamutho - Ventabadi Nashinchiri Doshamukai - Duhkhamupadire ||Karathina|| 7. Nashtamu Kashtamu Kaliginanu Mari Narulunu - Devude Cheppinanu Ishtapadavu - Rakshimpabadutakai Irukupadina - Nirukuna Jedina ||Karina|| 8. Paapataprathaapamu - Neruguduva Daani Shaapamu Thaapamu - Nerugu Duvaa Paapamu Nokapari - Battithivaa Adi Pattubadi - Kathinaparachu ||Karina|| 9. Lolopalana - Nyaayamabaddamulopamu Kaligina - Mosamulo Kaalayaapanacheya - Nupaayamulela? Veshadhaaranayela ||Karina||