కట్టెలపై నీ శరీరం - YouWorship
Kattelapai Nee Shareeram
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా|| Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee Mattilona Pettina Ninne Gurthinchadu Nee Thalli Enni Chesinaa Thanuvu Namminaa Katte Migilchindi Kanneeti Gaadha – (2) ||Kattelapai|| Devaadi Devude Thana Polika Neekichchenu Thana Aasha Neelo Choosi Parithapinchipovaalani (2) Kanna Thandrine Narachi Kaatikellipothaavaa Nithya Jeevam Vidachi Narakamelli Pothaavaa (2) ||Enni Chesinaa|| Aathma Neelo Untene Andaru Ninu Premisthaaru Adi Kaastha Vellipothe Evariki Nee Avasaramundadu (2) Kannavaare Unnanu Kattukunna Vaarunnanu Evvarikee Kanipinchaka Nee Aathma Vellipovunu (2) ||Enni Chesinaa||