కంటి పాపను - YouWorship
Kanti Paapanu
Artist: మని ప్రకాష్
Category: Praise
Song Lyrics
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| Kanti Paapanu Kaayu Reppalaa Nanu Kaachedi Yesayyaa Chanti Paapanu Saaku Ammalaa Daachedi Maa Ayya Neevegaa Needagaa Thodugaa Neethone Nenunu Jeevinthu Neekannaa Minnaagaa Evarayyaa Naaku Neeve Chaalayyaa ||Kanti|| Maarpuleni Mathsarapadani Prema Choopinchinaavu Deergha Kaalam Sahanmu Choope Prema Nerpinchinaavu Idi Evaru Choopinchani Prema Idi Laabham Aashinchani Prema Idi Evaru Edabaapani Prema Idi Maranam Varaku Karunanu Choopina Prema ||Kanti|| Dambamu Leni Haddulerugani Prema Kuripinchinaavu Nirmalamaina Nisswaardhya Premanu Maapai Kuripinchinaavu Idi Evaru Choopinchani Prema Idi Laabham Aashinchani Prema Idi Evaru Edabaapani Prema Idi Maranam Varaku Karunanu Choopina Prema ||Kanti||