కంటిని గొప్ప ముత్యము - YouWorship
Kantini Goppa Muthyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము (1) తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము (1) 2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి 3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు 4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి 5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు షారోను రోజా పుష్పమా - మరలవత్తువు 6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా కున్కని యాజకుండవు - ప్రకాశమయుడా 7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము 1. Kantini Goppa Muthyamu - Pondithi Harshamu (1) Thintini Jeevaahaaramu - Grolithi Snehamu (1) 2. Maatha Pithrudu Yesuda - Dbhutha Raajaayane Guddalu Chuttabadenu - Mandala Kaapari 3. Aadiyantha Rahithudu - Jyothirmaya Prabhu Naarthulaku Naayakudu - Jaathigothrarahithudu 4. Yoodaa Gothrampu Sinhamaa - Pithrula Daivamaa Naathaa Naa Hema Makutamaa - Paadamula Badithimi 5. Karthaadikartha Yesuvaa - Raajaadhiraajavu Shaaronu Rojaa Pushpamaa - Maralavaththuvu 6. Maargan Sathyan Jeevamaa - Roshampu Devudaa Kunkani Yaajakundavu - Prakaashamayudaa 7. Hallelooyaaku Paathrudaa - Ellari Rakshakaa Raathi Gunde Kariginthuvu - Neeve Samasthamu