ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా - YouWorship
O Sarvashakthudaa Naa Sathyadevudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఓ సర్వశక్తుడా (2)- నా సత్యదేవుడా (2) సర్వదా నిను నే స్మరియింతును (2) అను పల్లవి: ఆనందమే మహాదానందమే -ఆశ్చర్యకరుడు యేసుండు (2) నా పాపముల క్షమియించెను (2) 1. చెరనుండి నేను - మొరపెట్టగా (2) - పరమునుండి - ఉత్తర మిచ్చెను (2) 2. గూఢమైన సంగతులన్ - గ్రహించునట్లు ప్రభుచేయును 3. అడుగువాటికన్న ప్రభువు - అత్యధికముగా దయచేయును 4. ఊహకు మించిన కార్యములన్ - మహాప్రభు నడిగిన నెర వేర్చును 5. వేడుకొనక మునుపే ప్రభు - వడిగా మాకుత్తరమిచ్చును 6. మునుపటికన్న అధికముగా - మేలుల మాకు కలుగజేయున్ 7. ప్రార్థనకు ప్రతిఫలముల్ - ప్రియముగ నొసగును - హల్లెలూయ Pallavi: O Sarvashakthudaa (2)- Naa Sathyadevudaa (2) Sarvadaa Ninu Ne Smariyinthunu (2) Anu Pallavi: Aanandame Mahaadaanandame -Aashcharyakarudu Yesundu (2) Naa Paapamula Kshamiyinchenu (2) 1. Cheranundi Nenu - Morapettagaa (2) - Paramunundi - Uththara Michchenu (2) 2. Goodhamaina Sanggathulan - Grahinchunatlu Prabhucheyunu 3. Aduguvaatikanna Prabhuvu - Athyadhikamugaa Dayacheyunu 4. Oohaku Minchina Kaaryamulan - MahaaPrabhu Nadigina Nera Verchunu 5. Vedukonaka Munupe Prabhu - Vadigaa Maakuththaramichchunu 6. Munupatikanna Adhikamugaa - Melula Maaku Kalugajeyun 7. Praarthanaku Prathiphalamul - Priyamuga Nosagunu - Hallelooya