ఓ సంఘమా శుభవార్త యిదే - YouWorship
O Sangghamaa Shubhavaartha Yide
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె (1) నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె (1) 1. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె (1) ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె (1) 2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను || చూడు || 3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా || చూడు || 4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు తరుణమునందు శుద్ధి పొందినిచో కరుణను గాంచలేవు || చూడు || Pallavi: Choodumade Choodumade Nee Varudu Vachchuchunde (1) Ninnu Konipovutaku Priyudesu Vachchuchunde (1) 1. O Sangghamaa Shubhavaartha Yide PrabhuYesu Vachchuchunde (1) Aayananu Sandhimpa Thvarapadumu Samayamu Gathinchuchunde (1) 2. Lokamuna Kethenchenu Yesu Rakthamunu Chindinche Kalvarilo Krayamunu Chellinchi Ninnu Thaane Konenu || Choodu || 3. Ee Lokamanthayu Mosamegaa Kalushamutho Ninde Ee Lokamu Neeku Sathramegaa Vidachipovalenugaa || Choodu || 4. Jarugunu Veyyendla Paalana Prabhu Vachchinappudu Tharunamunandu Shuddhi Pondinicho Karunanu Gaanchalevu || Choodu ||