ఓ వింత నా - YouWorship
O Vintha Naa
Artist: తామస్ పాలిన్
Category: Praise & Worship
Song Lyrics
ఓ వింత! నా రక్షకుండా నాకై - నీ విలువ రక్తము కార్చితివా = జీవాధిపతి మృతిం జెందె నహహా పురుగు - వంటి నాకై నీ - జీవ మర్చించి నావా ||ఓ వింత|| 1... నేను జేసిన పా - పములకు నాయన - మ్రానిమోందను మూల్లినావా = నేను గ్రహింపలేని - నీ జాలి కరుణ మితి - లేని ప్రేమ దీని - వలనను గనుపడుచు నున్నది || ఓ వింత|| 2... పరమ శరీరుండు తా - మరణ రక్తంబుచేతం - గరుణతో నన్నుం బ్రోచినాం డా = మరుతునా యీ ప్రేమ నా - మరణంబు నందు సహా - కర్తృ కటాక్షములు - కలకాల ముండు నాతో ||ఓ వింత|| 3. _ నా యేసు నాధ నీకు - నేనచ్చియున్న దెల్ల - నా లేమితోం బ్రేమ గదా = నియమంబు గల ప్రభువా - నీకెట్లు చెల్లించెదను - నన్ను నేనే నీకు - నర్చించుకొనుట గాక ||ఓ వింత|| O Vintha! Naa Rakshakundaa Naakai - Nee Viluva Rakthamu Kaarchithivaa = Jeevaadhipathi Mruthin Jende Nahahaa Purugu - Vanti Naakai Nee - Jeeva Marchinchi Naavaa ||O Vintha|| 1... Nenu Jesina Paa - Pamulaku Naayana - Mraanimondanu Moollinaavaa = Nenu Grahimpaleni - Nee Jaali Karuna Mithi - Leni Prema Deeni - Valananu Ganupaduchu Nunnadi || O Vintha|| 2... Parama Shareerundu Thaa - Marana Rakthambuchethan - Garunatho Nannun Brochinaan Daa = Maruthunaa Yee Prema Naa - Maranambu Nandu Sahaa - Karthru Kataakshamulu - Kalakaala Mundu Naatho ||O Vintha|| 3. _ Naa Yesu Naadha Neeku - Nenachchiyunna Della - Naa Lemithon Brema Gadaa = Niyamambu Gala Prabhuvaa - Neeketlu Chellinchedanu - Nannu Nene Neeku - Narchinchukonuta Gaaka ||O Vintha||