ఓ రక్షకా నీ - YouWorship
O Rakshakaa Nee
Artist: జాన్ ఎల్లెర్టన్
Category: Praise & Worship
Song Lyrics
1. ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయన్ దనుగ్రహించు నీదు దీవెనన్ ఇచ్చట సేవం జేయు మమ్మును పాపంబుం జేయకుండంగాయుము 2. గృహంబుం జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా 3. మా చుట్టు నుండు మబ్బునం ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకార బాధ నుండినీ బిడ్డల మైన మమ్ముం బ్రోవుమా 1. O Rakshakaa, Nee Divya Naamamu Aikyambuthonu Sthuthiyinthumu Aaraadhanaantha Mendu Velayan Danugrahinchu Needu Deevenan Ichchata Sevan Jeyu Mammunu Paapambun Jeyakundanggaayumu 2. Gruhambun Jera Naathma Shaanthini Osanggi Maatho Nundumu Sadaa 3. Maa Chuttu Nundu Mabbunan Prabho Nee Divyakaanthin Maaku Niyyumaa Paapaandhakaara Baadha Nundinee Biddala Maina Mammun Brovumaa